global banks diverting gold supply from india to china, turkey to eran more | భారతీయులు దసరా, దీపావళి, ధంతేరస్ జరుపుకుంటారు. ఈ పండుగల సమయంలో బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావిస్తారు. పైగా వీటి తర్వాత పెళ్లిళ్ల సీజన్ వస్తుంది. అందువల్ల దీనిని దేశంలో అతిపెద్ద బంగారం కొనుగోలు సీజన్లలో ఒకటని వ్యాపారులు చెబుతుంటారు.
#goldrates
#gold
#goldsupply
#festivalseason