TDP MLA Nimmala Rama Naidu allegedly attacked on women commuters in a bus | ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు వివాదాల్లో చిక్కుకున్నారు. బస్సులో ప్రయాణిస్తోన్న మహిళలపై ఆయన దౌర్జన్యానికి దిగారు. ఓ మహిళ చేతి నుంచి సెల్‌ఫోన్‌ను సైతం లాక్కున్నారు. దాన్ని కింద పడేయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిమ్మల రామానాయుడి వైఖరిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
#TDP
#YSRCP
#NimmalaRamaNaidu
#YeluruBusVideo
#Andhrapradesh