T20 World Cup 2022 - పాపం సిరాజ్ కు దక్కని చోటు! *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-12

Views 3.6K

T20 World Cup 2022 - Mohammed Shami clears Fitness test, to replace Jasprit Bumrah | కరోనా బారిన పడిన మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధించి రాణించడం కష్టమని, సిరాజ్‌కు మార్గం సుగుమమవుతుందని భావించారు. సిరాజ్ కూడా అద్భుత ప్రదర్శనతో బుమ్రాకు రిప్లేస్‌మెంట్‌గా తానే సరైనోడినని చాటి చెప్పాడు. అతనికి అడ్డుగా ఉన్న దీపక్ చాహర్ సైతం గాయపడటంతో అతనికి పోటీలేదనుకున్నారు. కానీ తాజాగా మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో సిరాజ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.


#cricket
#Siraj
#Bcci
#Shami
#Bumrah
#T20WorldCup2022

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS