బీసీసీఐ అధ్యక్ష పదవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-14

Views 3.1K

Sourav Ganguly Says You cant be an administrator forever, will go on to do something else now | భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో సౌరవ్ గంగూలీ శకం ముగిసింది. బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా కొనసాగేందుకు బోర్డు పెద్దలు అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని తెలుస్తోంది. అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ ఒక్కడే నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. దాదాను రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగీకరించకపోవడంపై అనేక ఊహగానాలు వెలువడుతున్నాయి.

#National
#SouravGanguly
#BCCI
#RogerBinny
#National
#Cricket

Share This Video


Download

  
Report form