జగన్ నువ్వు మోడీతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే అంతే - సీపీఐ నారాయణ *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-15

Views 17.3K

CPI National conclave begins in Vijayawada with huge rally, CPI national leaders focus on bringing like minded forces against BJP | ఒకే సంస్కృతి పేరుతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే నక్సలైట్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులు, ద్రోశద్రోహులనే ముద్ర వేసి జైళ్లకు పంపిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి ఏపీ ముఖ్యమంత్రి జగన్ - ప్రధాని మోదీ రాజకీయ సంబంధాల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నారాయణ ప్రధాని మోదీతో సీఎం జగన్‌ పెళ్లి కాని కాపురం (లివింగ్‌ టుగెదర్‌) చేస్తున్నారని కామెంట్ చేసారు.

#CPI
#CMjagan
#BJP
#AndhraPradesh
#CPInarayana
#National
#PMModi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS