మాకు ఆరేళ్ళ క్రితమే పెళ్లి అయిపోయింది.. అన్నీ రూల్స్ పాటించాము - నయన్ దంపతులు *Entertainment

Filmibeat Telugu 2022-10-17

Views 181

South Indian Super star Nayanathara, Directo Vignesh Sivan couple reveals details of Surrogate Women who gives birth to twins by Surrogacy. They have also submitted proof marriage certicate which happend six years back.

దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార దంపతులు సరోగసి (అద్దె గర్బం) ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వివాదాస్పదంగా మారింది. అయితే పెళ్లి జరిగిన 4 నెలలోపే పిల్లల్ని కనడం చట్టాలకు వ్యతిరేకమనే విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొన్నది.

#nayanatara
#surrogacy
#surrogacyact
#tamilnadu
#tamilnadugovernment
#vigneshshivan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS