Heroine Asha Bhatt Speech at Ori Devuda Pre Release Event | విశ్వక్ సేన్ హీరోగా వస్తోన్న ‘ఓరి దేవుడా’ సినిమా ఈనెల 21న విడుదలవుతోంది. దీపావళి కానుకగా వస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈరోజు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
#RamCharan
#OriDevuda
#Tollywood
#Vishwaksen