గంగూలీకి ఆ అవకాశం కల్పించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన మమతా *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-18

Views 1

West Bengal Chief Minister Mamata Banerjee appealed to the Prime Minister to allow Sourav to contest the ICC elections | గంగూలీ తదుపరి ఐసిసి అధ్యక్షుడిగా ఉండటానికి ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. సౌరవ్ గంగూలీని చూసి ప్రపంచం గర్విస్తోందని. అతను ఆటగాడిగా నిరూపించుకున్నాడని, BCCI అధ్యక్షుడిగా మంచి అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాడని మమతా చెప్పారు. సౌరవ్, అమిత్ షాల కుమారుడికి మూడేళ్ల పదవీకాలం ఇచ్చారని.


#BCCI
#SouravGanguly
#MamataBanerjee
#Cricket
#National
#Bangalore

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS