మా పార్టీ నేతలే ఇలా చేస్తారని అనుకోలేదు, రేవంత్ కన్నీటి పర్యంతం *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-21

Views 3.8K

TPCC Chief Revanth Reddy became Emotional in Mugode, Sensational comments on own party leaders | టీపీసీసీ చీఫ్ రేవంత్ కన్నీటి పర్యంతమయ్యారు. తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కుట్ర జరుగుతోందంటూ ఆవేదనకు గురయ్యారు. తనను రాజకీయంగా దెబ్బ తీయటానికి కుట్ర జరుగుతోందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తనను ఒంటరి వాడిని చేసారంటూ వాపోయారు. కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బీజేపీతో కలిసి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ..అమిత్ షా తో రహస్య మంతనాలు సాగించారని ఆరోపించారు.

#TPCC
#RevanthReddy
#Munugode
#Congress
#Telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS