CM JAgan participated in Police Commemoration Day at Vijayawada, pays rich tributes to police martyrs.
మనందరి సైనికులే పోలీసులు అంటూ పోలీసుల సేవలకు సీఎం జగన్ సెల్యూట్ చేసారు. పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ కీలక ప్రసంగం చేసారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
#vijayawada
#ysjagan
#police
#andrapradesh
#commemorationday