నా తమ్ముడికి ఓటెయ్యండి.. ఆడియో లీక్.. కాంగ్రెస్ కి షాక్...

Oneindia Telugu 2022-10-21

Views 10.3K

In Munugode, Komati ReddyVenkat Reddy asked to vote for his brother Rajgopal Reddy. komatireddy venkat reddy asked a Congress leader in phone call and said to support his brother, the audio went viral on social media, causing a shock to the Congress.

మునుగోడు ఉపఎన్నికలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది.

#komatireddyvenkatareddy
#vote
#munugodu
#munugodubypoll
#rajagopalareddy
#congress

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS