Virat Kohli moves to no 9 position from 35 in the latest icc t20 batting ranking
టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థిపై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. దేశం మొత్తం గర్వించదగ్గ ఈ ఘన విజయానికి అసలు సిసలు కారకుడు- విరాట్ కోహ్లీ.
#t20worldcup2022
#viratkohli
#rohithsharma
#kingkohli
#pakisthan