టార్గెట్ జగన్.. బావ కళ్ళలో ఆనందం కోసం బాలయ్య , అరవింద్ "మెగా" ఆపరేషన్..!! *Andrapradesh

Oneindia Telugu 2022-11-02

Views 1.3K

ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టార్గెట్ జగన్ వ్యూహాలు అమలు అవుతున్నాయి. రాజకీయంగానే కాదు.. ఎంటర్ టైన్ మెంట్ తోనూ రాజకీయ అస్త్రాలు సంధిస్తున్నారు. అల్లు అరవింద్ లీడ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాం లో అన్ స్టాపబుల్ కార్యక్రమంలో నందమూరి బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్నారు.

The news roaming that Balakrishna talk show unstoppable becoming a platform for Jagan haters.

#chandrababu
#balakrishna
#unstoppabletalkshow
#pawankalyan
#chiranjivi
#alluaravind
#ysjagan
#yssharmila
#andrapradesh
#appolitics

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS