ఆ ముగ్గురి కంటే విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ - గౌతమ్ గంభీర్ *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-03

Views 3K

T20 World Cup 2022: Gautam Gambhir Explains Why Kohli Is Better Than Babar Azam, Smith And Williamson | అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. తొలిసారి ప్రశంసల జల్లు కురిపించాడు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు.. కీలక వికెట్లు కోల్పోయినప్పుడు సహచర ఆటగాళ్లతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించే తీరు అమోఘం. ఈ రోజు మ్యాచ్‌లో రాహుల్ ఔటైన అనంతరం విరాట్.. సూర్యకుమార్ యాదవ్‌తో ఇదే పని చేశాడు. ఆ తర్వాత అతనే సూపర్ హీరోగా మారి జట్టుకు కావాల్సిన స్కోర్ అందించాడు. ఈ తరహా సామర్థ్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీని గంభీర్ కొనియాడటం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు

#ViratKohli
#GautamGambhir
#KaneWilliamson
#BabarAzam
#Smith
#Cricket
#T20WorldCup2022

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS