విశాఖ కేంద్రంగా మారుతున్న రాజకీయం.. *Andrapradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-08

Views 5.6K

During Prime Minister Modi's visit to Visakhapatnam, the issue of steel plant privatization came to the fore once again. TDP MLA Ganta Srinivasa Rao has already submitted his resignation letter in speaker format on this issue. He himself asked the speaker to approve it together.

ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ అంశం పైన స్పీకర్ ఫార్మాట్ లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామా లేఖ సమర్పించారు. స్వయంగా స్పీకర్ ను కలిసి ఆమోదించాలని కోరారు.

#pmmodi
#vizagsteelplant
#bjp
#ysrcp
#ysjagan
#tdp

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS