మునుగోడు ఉపఎన్నిక రద్దు చెయ్యాలి - కేఏ పాల్ సంచలన డిమాండ్ *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-09

Views 3.3K

KA Paul has made a sensational demand by giving shocking reasons regarding the Munugode by-election | మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలైన కె ఏ పాల్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటినుండి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను కోరిన అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.


#KApaul
#Prajashantiparty
#Telangana
#CMkcr
#MunugoduElections

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS