Super Star Krishna నిజమైన హీరో.. సినిమా రంగంలో సాహస పాత్రలు చేయాలంటే ముందు కృష్ణ గారే - మాదాల రవి

Oneindia Telugu 2022-11-15

Views 6.6K

superstar Krishna proved him self as Cine and Political hero, interesting facts behind Krishna and NTR conflict.
సూపర్ స్టార్ కృష్ణ. నాడు ఏది చేసినా సంచనలమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్. ఎన్నో గెలుపు ఓటములను .. మరెన్నో పరాభవాలను గెలుపుకు మలచుకున్న రియల్ హీరో. ఇప్పుడు ఆటువంటి హీరో కన్నుమూసారు.

#superstarkrishna
#superstarkrishnatollywood
#maheshbabu
#telugucinima
#madalaravi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS