Formula E Race Start From 19 and 20 of november at tank bund road hyderabad. Formula E Racing in Hyderabad. Hyderabadis are going to watch the racing vehicles running like a leopard in the next two days. Bhagyanagaram is going to become an obstacle for formula racing. Arrangements for this weekend's racing trial run are in full swing. Everything is being prepared along with the track.. sitting galleries | హైదరాబాద్ లో ఫార్ములా ఇ రేసింగ్. చిరుతలా పరుగెత్తే రేసింగ్ వెహికల్స్‌ను మరో రెండు రోజుల్లో వీక్షించబోతున్నారు హైదరాబాదీలు. ఫార్ములా రేసింగ్‌కు భాగ్యనగరం అడ్డాగా మారబోతోంది. ఈ వీకెండ్‌లో జరిగే రేసింగ్ ట్రయల్‌రన్ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ట్రాక్.. సిట్టింగ్ గ్యాలరీలతో పాటు సర్వం సిద్ధమవుతున్నాయి.
#FormulaERace
#Telangana
#FormulaERace
#Hyderabad
#NecklaceRoad