Police Security At Telangana Bhavan. TRS workers attacked MP Arvind's house in Banjara Hills on Friday in protest against MLC Kavitha's remarks against BJP MP Arvind. When Arvind was not at home, activists reached Arvind's house on a large scale and destroyed the furniture. Car windows in the parking lot were broken | తెలంగాణ భవన్ ముందు భారీ భద్రత. ఎమ్మెల్సీ కవిత ఫై బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్య కర్తలు దాడి చేసారు. ఇంట్లో అరవింద్ లేని సమయంలో కార్య కర్తలు పెద్ద ఎత్తున అరవింద్ ఇంటికి చేరుకొని , ఫర్నిచర్ ధ్వసం చేసారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు ధ్వసం చేసారు.
#TRS
#BJP
#NizamabadMP
#AravindDharmapuri
#Kavitha