YS Sharmila questioned why Etela rajender is not talking about KCR corruption, who worked together with KCR for seven years in TRS, was expelled from the party. A challenge was thrown to Etela rajender | టీఆర్ఎస్ లో ఏడేళ్ళు కేసీఆర్ తో కలిసి నడిచిన ఈటల అవమానకరంగా పార్టీ నుండి బయటకు పంపినా కేసీఆర్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈటలకు సవాల్ విసిరారు.
#YSsharmila
#EtelaRajender
#Telangana
#CMkcr
#YSRTP