IRL Hyderabad, It is known that IRL competitions are going on in Hyderabad since yesterday. The second day of Indian Racing League (IRL) racing began at 9 am in the Hussain Sagar area of Hyderabad.Spectators are watching the racing of Formula E cars while staying in the galleries. Fans reached the galleries in huge numbers as this was the first time the racing was taking place. The people who came to watch the racing had more restrictions and the common people faced difficulties
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL) రెండో రోజు రేసింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం అయింది. ఉదయం 8 నుండే సందర్శుకుల తాకిడి మొదలు అయింది. గ్యాలరీల్లో ఉంటూ ఫార్ములా E కార్ల రేసింగ్ ను ప్రేక్షకులు తిలకిస్తున్నారు. మొట్టమొదటి సారి జరుగుతున్న రేసింగ్ కావడంతో భారీ సంఖ్యలో గ్యాలరీల వద్దకు అభిమానులు చేరుకున్నారు. రేసింగ్ తిలకించడానికి వచ్చిన జనాలకు ఆంక్షలు ఎక్కువ ఉండటం తో సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు
#HussainSagar
#FormulaERace
#Hyderabad
#NTRMargRoad
#Telangana
#IRL