హీరో పేరు గుర్తు రాక తడబడిన కంచరపాలెం దర్శకుడు *Launch | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-11-22

Views 9K

Anand Deverakonda and Vaishnavi Chaitanya starrer upcomming movie Baby. color photo movie producer Sai Rajesh is the director. The teaser of the film was released on Monday and is being produced by SKN under Mass Movie Makers banner. The film music is composed by Vijay Balganin. The makers said that the shooting will be completed soon and the release date will be announced. Harish Shankar, Maruthi, VI Anand, Anil Ravipudi Venkatesh Maha and others attended the teaser launch ceremony of this film | ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. కలర్‌ఫోటోతో అలరించిన సాయి రాజేశ్‌ దర్శకుడు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది మాస్‌ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి విజయ్‌ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ వల్లడించారు. ఈ చిత్ర టీజర్‌ లాంచ్‌ వేడుకకు దర్శకులు మారుతీ, హరీశ్‌ శంకర్‌,అనిల్ రావిపూడి, వెంకటేష్ మహా, తదితరులు హాజరయ్యారు.

#tollywood
#anilravipudi
#vijaydevarakonda
#vaishnavichaitanya
#ananddevarakonda
#harishsankar
#maruthi
#sairajesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS