Rayalaseema JAC president Vijay Kumar Reddy expressed his opinion that the tears of Seema should be wiped away with the capital of justice and Its High Time That Kurnool Gets Highcourt. The Rayalaseema Garjana will be held at Kurnool, formerly the capital of Andhra, which was sacrificed by the people for the formation of the united Andhra Pradesh with Hyderabad as capital. The Rayalaseema Garjana meeting will be held at the STBC College grounds | అన్యాయం జరిగిన సీమ కన్నీళ్లను న్యాయ రాజధానితో తుడవాలి రాయలసీమ జేఏసీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాయలసీమ గర్జన పేరుతో ఈ బహిరంగ సభను నిర్వహించబోతోంది జేఏసీ. రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని భావిస్తోంది. లక్షమంది వరకు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తోన్నారు నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు. గతంలో విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభను తలదన్నేలా దీన్ని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
#Rayalaseemagarjana
#Kurnool
#APHighcourt
#RayalaseemaJAC
#VijaykumarReddy
#CMJagan
#YSRC