ఏడాది తరువాత థియేటర్లో వెంకటేష్ సినిమా ఈసారైనా హిట్ అందుతుందా? *Tollywood | Telugu FilmiBeat

Oneindia Telugu 2022-12-07

Views 3

Venkatesh Narappa movie theatrical release date fix with official poster | ఇక ఇప్పుడు వెంకటేష్ నటించిన ఒక సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఆ సినిమా మరేదో కాదు. తమిళ రీమేక్ మూవీ నారప్ప. తెలుగులో ఈ సినిమా 2021 జూన్ 20 అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. ఇక ఆ తరువాత ఆ సినిమాను మళ్ళీ థియేట్రికల్ గా విడుదల చేయాలని అనుకున్నప్పటికి సాధ్య పడలేది.

#Narappa
#Tollywood
#TeluguMovies
#Venkatesh
#PrimeOTT
#VenkateshBirthday

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS