Hyderabad రాయదుర్గం - శంషాబాద్ మెట్రో రైలుకు సీఎం కెసిఆర్ శంకుస్థాపన *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-12-09

Views 6K

Telangana CM KCR laid the foundation stone for the second phase of the Hyderabad Metro expansion on Friday. The 31 km stretch from Raya Durgam to Shamshabad Airport will cost Rs. The state government has decided to start these works with 6,250 crores. As a part of this, KCR today performed Bhumi Puja for metro expansion works at Rayadurgam. This route takes .31 minutes from Rayadurgam to Shamshabad. This metro train helps to go to the airport quckly | హైద్రాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు.రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31 కి.మీ రూ. 6,250 కోట్లతో ఈ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాయదుర్గం వద్ద మెట్రో విస్తరణ పనులకు కేసీఆర్ ఇవాళ భూమి పూజ నిర్వహించారు. ఈ మార్గంలో .31 నిమిషాల్లో రాయదుర్గం నుండి శంషాబాద్ కు వెళ్లవచ్చు. త్వరగా ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఈ మెట్రో రైలు దోహదపడుతుంది.


#cmkcr
#telangana
#metroexpress
#airportmetroexpresscorridor
#hyderabadmetrorail
#airportmetrorail
#Raidurg
#shamsabad
#hyderabadmetro

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS