Telugu సినీ నిర్మాతల రిలే నిరాహార దీక్ష..! *Tollywood

Filmibeat Telugu 2022-12-19

Views 5.9K

Some film producers have started a relay hunger strike in the Film Chamber premises from 10 am today with the slogan to reduce the prices of digital providers like Cube and UFO, which have turned into a curse of film producers and are being exploited. It is interesting to know what kind of decision the producers' council is going to take for this | సినీ నిర్మాతల పాలిట శాపంగా మారి దోపిడీకి గురి చేస్తున్న క్యూబ్, యూఎఫ్ఓ వంటి డిజిటల్ ప్రొవైడర్స్ ధరలు తగ్గించాలని నినాదంతో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఫిలిం ఛాంబర్ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కొంతమంది సినీ నిర్మాతలు. దీనికి మరి నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

#Tollywood
#TeluguCinemaProducers
#Telangana
#DillRaju
#Hyderabad

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS