అంత మందికి ఒకే టాయిలెట్టా.. ముఖ్యమంత్రి కేసీఆర్ బతికే ఉన్నారా? *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-12-21

Views 9.9K

YS Sharmila, questioned about the existence of only one toilet for 900 students in Sarur Nagar Government Junior College of Rangareddy | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ పనితీరుపై, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న వైయస్సార్టీటీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను, రాష్ట్ర మంత్రులను టార్గెట్ చేశారు. బి ఆర్ ఎస్ పేరుతో దేశ రాజకీయాలు చేస్తానంటున్న కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కరించడంలో విఫలమవుతున్నారని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయడం లేదని వైయస్ షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


#YSSharmila
#TRS
#Politics
#Telangana
#YSRTP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS