Connect is a Tamil thriller-drama movie directed by Ashwin Saravanan, and the story was penned by Ramkumar Kaavya. The movie stars Nayanthara in the lead role, along with Sathyaraj, Anupam Kher, Vinay Rai, and many others in supporting roles.| కనెక్ట్ మూవీ డ్రామా, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్, హనియా నఫీస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశ్విన్ శరవణన్ వహించారు. విఘ్నేష్ శివన్ నిర్మించారు. సంగీతం పృథ్వీ చంద్రశేఖర్ అందించారు.
#ConnectMovie
#Nayanathara
#AshwinSaravanan
#ConnectPublicTalk
#Kollywood
#UvCreations
#Tollywood
#HorrorMovies