సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. Dubbing Artist శ్రీనివాస మూర్తి కన్నుమూత! | Telugu FilmiBeat

Filmibeat Telugu 2023-01-27

Views 1

Famous south indian dubbing artist srinivasa murthy death news | శుక్రవారం రోజు ప్రముఖ నటీమణి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే మరో సినీ ఆర్టిస్టు కన్నుమూయడం అందరికీ షాక్ కు గురి చేసింది. ఇక కొద్దిసేపటి క్రితం ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి కన్నుమూశారు.

#SrinivasaMurthy
#RIPSrinivasaMurthy
#DubbingArtistMurthyGaru
#SouthIndianCinema
#Tollywood
#JamunaGaru
#DubbingSrinivasaMurthy
#Singham

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS