నిర్మాత నట్టి కుమార్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి దాసరి నారాయణరావు గురించి మాట్లాడారు. ఆయనపై బయోపిక్ తీస్తాను అని చెప్పారు. అలాగే సినిమా ఇండస్ట్రీని రెండు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటూ, ప్రొడ్యూసర్ గిల్డ్ తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు
Producer Natti Kumar Sensational Comments On Producers
#ProducerNattiKumar
#NattikumarPressMeet
#DasariNarayanaRao
#Producers
#Filmibeat