మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చెప్పారు | Former minister and Bhuvanagiri MP Komatireddy Venkat Reddy made sensational comments. He said that BRS must meet with Congress in future. He said that no party will get a clear majority in the next election.
#Congress
#KomatireddyVenkatReddy
#BRS
#KCR
#RevanthREddy
#BRSalliance