తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యను అందించే విషయంలో చాలా అడ్వాన్స్డ్ గా ముందుకు సాగుతుంది. అందుకే పల్లె నుంచి పట్టణాల వరకూ విద్యను ప్రతి ఒక్కరికి అందించాలనే టార్గెట్ తో.. మన ఊరు.. మన బడి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది.