Team India star all-rounder Shardul Thakur gets married.Rohit Sharma, Shreyas Iyer stars in the event | టీమిండియాలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లు ఉంది. ఒక్కొక్క ఆటగాడే వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఒకింటి వారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా చేరాడు. మిట్టలి పారూల్కర్‌ను ఠాకూర్ వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
#ShardulThakur
#Cricket
#TeamIndiaCricketers
#RohitSharma
#National
#ShardulWedding
#KLrahul