BRS MLC Kavitha did not attend before ED investigation in Delhi liquor scam, letter to investigation agency to follow Supreme guide lines in women interrogtion | ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో విడత విచారణ కోసం ఈ రోజు ఈడీ ముందు కవిత హాజరు కావాల్సి ఉంది. తాను విచారణకు హాజరు అవుతానని కవిత బుధవారం స్పష్టం చేసారు.
#EDEnquiry
#MLCKavtitha
#MLCKavithaEDEnquiry
#BRSParty
#TRS
#KCR