AP to conduct detailed audit at all 37 branches of Margadarsi | ఏపీలో మార్గదర్శి చిట్స్ అక్రమాలపై జగన్ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే మార్గదర్శి అక్రమాల కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోనూ చిట్ ఫండ్స్ కార్యాలయాలపై దాడులకు దిగుతోంది. ఇందులో భాగంగా పలు మార్గదర్శి ఆఫీసుల మేనేజర్లను అరెస్టు చేసి కోర్టులోనూ హాజరుపరిచి రిమాండ్ కు పంపింది. ఇదే క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
#Margadarsi
#MargadarsiChitFunds
#AndhraPradesh
#YsJagan
#ApGovt