Katha Venuka Katha మలయాళ మూవీలా ఉంటుంది అంటున్న Hero Viswant | Telugu FilmiBeat

Filmibeat Telugu 2023-03-21

Views 2

Katha Venuka Katha Movie Pressmeet | కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ .. శ్రీజిత గౌష్‌ .. శుభశ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను అవ‌నీంద్ర కుమార్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు.
#KathaVenukaKatha
#Tollywood
#TeluguCinema
#ViswantDuddumpudi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS