Festival Vibes ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు | Telugu OneIndia

Oneindia Telugu 2023-03-22

Views 1.6K

AP Chief Minister Jagan's couple participated in Ugadi celebrations. At the camp office in Tadepalli, Utti Padela Ugadi celebrations were held in accordance with the tradition of Telugu people. In the camp office, settings have been arranged so that the culture and traditions of the Telugu people can be seen. Temple models have been set up on the model of Tirumala Anandanilayam. Before the celebrations, CM YS Jagan's couple performed pooja at Srivenkateswara temple | ఏపీ ముఖ్యమంత్రి జగన్ దంపతులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు ప్ర‌జ‌ల సంప్ర‌దాయం ఉట్టి ప‌డేలా ఉగాది వేడుక‌లు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ దంపతులు పూజలు నిర్వహించారు.


#CMjagan
#UgadiCelebrations
#AndhraPradesh
#YSRCP
#YsBharathi
#Ugadi
#UgadiFestival
#UgadiSignificance
#UgadiPachhadi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS