CM KCR రైతాంగాన్ని మోసం చేస్తున్నారు మండిపడ్డ రఘునందన్ రావు | Telugu OneIndia

Oneindia Telugu 2023-03-24

Views 6.4K

BJP MLA Raghunandan Rao said that Chief Minister KCR is telling untruths about central aid to farmers who have lost crops due to untimely rains. In the form of SDRF funds for the year 2021-2022, the Center will provide a 75 percent share of around Rs. He flagged that CM KCR lied that he did not give a single rupee if he gave 359 crores | అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కేంద్రం సాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్రానికి ఎస్డీఆర్ఎఫ్ నిధుల రూపంలో 2021-2022 సంవత్సరానికి గానూ కేంద్రం 75 శాతం వాటాగా దాదాపు రూ. 359 కోట్లు ఇస్తే.. ఒక్క రూపాయి ఇవ్వలేదంటూ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు.

#CMkcr
#Telangana
#BJP
#PMmodi
#RaghunandanRao
#TelanganaFarmers

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS