CM Jagan విదేశీ పర్యటనకు వైఎస్ జగన్.. కొద్దీ రోజులు వాటికి దూరంగా | Telugu OneIndia

Oneindia Telugu 2023-04-10

Views 172

YS Jagan foreign tour: AP CM will be on a foreign tour with his family members for a week | వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతున్నారు. ఎన్నికల దిశగా పార్టీ క్యాడర్‌ను సంసిద్ధులను చేయడానికి ఇటీవలే ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. మా నమ్మకం నువ్వే జగన్.. అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

#CMJagan
#PMmodi
#PawanKalyan
#Tdp
#Janasena
#andhrapradesh
#appolitics
#ysjagan
#ysrcp

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS