బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
The movie Balagam, which is very well shot on human relationships, has earned a good name among the audience.
#Balagam
#BalagamMovieDirectorVenu
#BalagamDirectorVenu
#DilRaju
#Priyadarshi
#KavyaKalyanRam
#BalagamMogilayya
#Komuramma
#MPTC
#BalagamDirectorVenuComplaint
#Jagithyal
~PR.40~PR.39~