MP Lavu Srikrishnadevarayalu, who shocked minister vidadala rajini in Palnadu, for not mentioning her name on stone plaque at Sattenapalli Hospital, Minister Rajini fired on the officers over protocol.
పల్నాడు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ నేతల మధ్య పొసగడం లేదన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
#YSRCP
#YCP
#YsJagan
#Palnadu
#VidadalaRajini
#MPLaviSriKrishnaDevaraya
#VidadalaRajiniVsLaviSriKrishnaDevaraya