YS Viveka Case లో నిజంగా Avinash Reddy అమాయకుడా...? | Telugu OneIndia

Oneindia Telugu 2023-04-26

Views 3.1K

Telangana High court posted YS Avinash Reddy bail petition tail on 27th April, Suitha files implead petition | కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పైన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనే అభ్యర్ధనను సుప్రీం తోసిపుచ్చింది.

#YSRCP
#YSAvinashReddy
#YSVivekaCase
#YSAvinashReddyBailPetition
#TelanganaHighCourt
#YSSunitha
#YSJagan
~ED.42~PR.39~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS