after supreme court upholds ysrcp govt's sit inquiry on chandrababu regime decisions, ruling party begins mind game with leaks on his arrest.
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో నిన్న సుప్రీంకోర్టు భారీ ట్విస్ట్ ఇచ్చింది. చంద్రబాబు గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేస్తూ గతంలో ఏఫీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. వాటిని రద్దు చేసింది.
#TDP
#NaraChandrababuNaidu
#SIT
#SupremeCourt
#HighCourt
#YSRCP
#YSJagan
#Andrapradesh