Elections వేళ కేంద్రం నుంచి AP Govt కి బిగ్ రిలీఫ్ .Big Relief To Andhra Pradesh Govt

Oneindia Telugu 2023-05-05

Views 3.5K

Ahead of Elections,Center allowed Andhra Pradesh state to raise a loan of Rs 30,275cr for 2023-2024 Financial year.
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది.ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఏపీకి రూ 30,275 కోట్ల మేర రుణాలకు అనుమతులు లభించాయి. 2023-24 ఆర్దిక సంవత్సరంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి రూ 30,275 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది.


#elections
#apgovt
#center#andhrapradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS