Over Mobile Phone Talking lead to High Blood Pressure Says Reports, talking more than 30 minutes leads to many health problems including High BP.
సెల్ఫోన్ ఎక్కువగా మాట్లాడితే చాలా సమస్యలు వస్తాయని తెలిసినా మాట్లాడకుండా ఉండలేం. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని పొద్దునే లేవగానే ఫోన్ చూస్తేనే బెడ్ దిగే అలవాటులో 100 కి 90 శాతం మంది ఉన్నారు. ఖాళీ లేకపోయినా ఫోన్ నే ఖాళీగా ఉన్న ఫోన్ నే అన్నట్టు ఉంది పరిస్థితి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఫోన్ లేకుండా ఏ పని కూడా జరగని పరిస్థితి. కొంతమంది అదే పనిగా ఫోన్ స్క్రీన్ చూస్తూ టైం గడుపుతుంటే మరికొందరు గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుతూ గడుపుతున్నారు. అయితే గంటల కొద్దీ ఫోన్ మాట్లాడితే చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు
#MobilePhone #healthproblems
#HighBP#cellphone
#HighBloodPressure