High Temperatures వడగాల్పులు...వర్షాలు,తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు | Telugu Oneindia

Oneindia Telugu 2023-05-12

Views 3K

Rains and High Temperatures at same time in Telugu states. IMD has predicted rains and high temparautes in both telugu states.
తెలుగు రాష్ట్రంలో వర్షంతో పాటుగా ఎండ తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
#heatwaves
#HighTemperatures
#Telugustates
#rains
#hyderabad
~ED.42~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS