Janasena Chief Pawan Kalyan out of CM race Chandrababu gets relief,but tension in TDP candidates on seats sharing
పొత్తులపై పవన్ స్పష్టమైన ప్రకటన చేసారు. బీజేపీని ఒప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి పదవి పైనా తాను పట్టుబట్టటం లేదని తేల్చి చెప్పారు.
#Janasena
#PawanKalyan
#TDP
#NaraChandrababuNaidu
#TDPCandidates
#PawanKalyanPressMeet