Karnataka Election Results: Security arrangements beefed up at the counting center in Bengaluru on May 13 | ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం బెంగళూరులో 144 సెక్షన్ విధించారు.ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. హంగ్ అసెంబ్లీ అంచనా వేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాయి.
#KarnatakaElectionresults
#BJP
#jds
#Congress
#Karnatakacm
#Karnatakaelectionresults2023
#Bengaluru
~PR.38~PR.40~