Karnataka Next CM... డీకే శివకుమార్ వాదనతో తలలు పట్టుకున్న Congress పెద్దలు...

Oneindia Telugu 2023-05-17

Views 4K

DK Sivakumar has given a deadline to decide whether you will make your son CM or adopt son CM.

కర్ణాటక సీఎం ఎవరు ? అనే పంచాయితీకి ఈరోజు తెరపడే అవకాశం ఉందని తెలిసింది. ఢిల్లీలో మకాం వేసిన మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు ఎవరి వాదనలు వారు వినిపించారు.



#Karnatakacm
#DKShivakumarvsSiddaramaiah
#karnatakaelectionresults
#dkshivakumar
#Congress
#Siddaramaiah
#bengaluru
#basavarajbommai
#pmmodi
#SoniaGandhi
#karnatakaNexrCM
#KarnatakaElections2023

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS