Karnataka CM : Dr. Sudhakar tweeted on Siddaramaiah about collapse of the Congress-JDS coalition government.
ఎలాగైనా సీఎం పదవి దక్కించుకుని బెంగళూరు వచ్చి ప్రమాణస్వీకారం చెయ్యాలని కలకలు కంటున్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద బీజేపీ మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. 2019లో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ సీఎం సిద్దరామయ్య ధైర్యంగా చెప్పగలరా అని డాక్టర్ సుధాకర్ ప్రశ్నించారు.
#Karnatakacm
#DKShivakumarvsSiddaramaiah
#DrSudhakar
#KarnatakaElectionresults
#DKShivakumar
#Congress
#Siddaramaiah
#Bengaluru
#basavarajbommai
#PMModi
#SoniaGandhi
~PR.41~PR.38~